ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 152

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 17, 2022, 05:59 PM

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ 60 పరుగులతో రాణించాడు. షారుఖ్ ఖాన్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, ఉమ్రాన్ మాలిక్ 4, నటరాజన్ 1, సుచిత్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 152 పరుగులు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa