సోమవారం 10 జనపథ్‌లో ప్రియాంక గాంధీ, అంబికా సోనీ, పి చిదంబరం, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా వంటి కాంగ్రెస్ అగ్రనేతలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కిషోర్ పార్టీలో చేరుతున్నారనే వార్తల మధ్య ఇది జరిగింది. కిషోర్‌తో మూడు రోజుల్లో కాంగ్రెస్ నిర్వహించడం ఇది రెండోసారి.2024 సార్వత్రిక ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa