అవుకు పట్టణంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎస్ ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అవుకు నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 12. 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అలాగే రామ్మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa