ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య కేసులో కోర్టుకు ఊహించని సమాధానం ఇచ్చిన రాజస్థాన్ పోలీసులు

national |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 08:09 PM

2016లో జరిగిన ఓ యువకుడి హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల విషయంలో రాజస్థాన్ పోలీసులు కోర్టుకు ఊహించని సమాధానం చెప్పారు. సాక్ష్యాధారాలున్న బ్యాగ్‌ని కోతి తీసుకెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాలను బ్యాగ్‌లో పెట్టి చాంద్వాజీ పోలీస్ స్టేషన్ దగ్గరున్న చెట్టు కింద పెట్టామని, ఆ బ్యాగ్‌ను కోతి తీసుకుని పారిపోయిందని పోలీసులు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa