ముందుగా https://www.mylpg.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి మీ సర్వీస్ ప్రొవైడర్ గ్యాస్ సిలిండర్ ఫోటోపై క్లిక్ చేయండి. మీ ఐడీ క్రియేట్ చేసి ఉంటే సైన్ ఇన్ చేయండి. ఐడీ లేకపోతే కొత్తగా లాగిన్ అవ్వండి. సిలిండర్ బుకింగ్ హిస్టరీపై క్లిక్ చేస్తే ఏ సిలిండర్ కి సబ్సిడీ వచ్చింది, ఎప్పుడు వచ్చిందో చూడొచ్చు. సబ్సిడీ రాకపోతే మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. టోల్ ఫ్రీ నంబర్ 18002333555 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa