ప్రపంచంలోనే భూమి కింద నిర్మించిన హోటల్ గురించి చాలా మంది విని ఉండరు. చైనాలోని షాంఘై నగరంలో 18 అంతస్తులతో ఈ హోటల్ ను నిర్మించారు. 88 మీటర్ల లోతైన ఈ హోటల్‌కు ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్ల్యాండ్ అనే పేరుంది. ఇప్పటి వరకూ భూమి లోపల నిర్మించిన హోటళ్లల్లో ఇదే మొదటి కావడం విశేషం. దీనిని నిర్మించేందుకు రూ.2000 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఈ హోటల్‌లో 336 గదులున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa