వైసీపీ ప్రభుత్వం వాల్ల సంక్షేమం చూసుకుంటుంది కానీ ప్రజల సంక్షేమం చూడడం లేదని దేవరపల్లి మండల జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు జనసేన పార్టీ చేపట్టిన గుడ్ మార్నింగ్ సిఎం సార్ కార్యక్రమాన్ని దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో చేపట్టారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ రోడ్లు ఇంత అద్వానంగా ఉంటున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa