యాసంగి పంటగా ఉల్లిని సాగు చేసే మంచి లాభాలను పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పంట సాగుకు నీరు నిల్వని సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు ఉల్లి సాగుకు అనుకూలంగా ఉండవు. ఉల్లిని యాసంగి పంటగా నవంబర్-డిసెంబర్ వరకు, ఎండాకాలం పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటుకోవచ్చు. వాతావరణంలో మార్పులేని ప్రాంతాల్లో ఉల్లి ఎదుగుదల బాగుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa