ఆటోలో మహిళ మర్చిపోయిన బ్యాగును , కేవలం గంట వ్యవధిలో ట్రేస్ చేసి అప్పగించిన విజయవాడ కమాండ్ & కంట్రోల్ పోలీసు.
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ మహిళ ఆటోలో గమ్య స్థానాన్ని చేరుకున్న తరువాత తనతో పాటు తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మర్చిపోయానని గమనించిన వెంటనే పోలీసు వారిని సంప్రదించారు.
వెంటనే పోలీసు వారు కమాండ్ & కంట్రోల్ లోని సీసీ కెమెరాల ద్వారా ఆటో నెంబర్ ను గుర్తించి , ఆటో డ్రైవర్ ను పిలిపించి , కేవలం గంట వ్యవధిలో మహిళకి బ్యాగుని ట్రేస్ చేసి అప్పగించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa