ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:49 PM

స్టాక్ మార్కెట్లలో ఈరోజు లాభాల్లో ముగిశాయి.ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 712 పాయింట్లు లాభపడి 57,570 వద్ద ముగిసింది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 17,158 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా స్టీల్ (7.27%), సన్ ఫార్మా (5.45%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.51%), ఏషియన్ పెయింట్స్ (2.38%).


టాప్ లూజర్స్ : డాక్టర్ రెడ్డీస్ (-3.96%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.77%), ఐటీసీ (-0.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.06%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa