సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు అనంతపురం జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో 120 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ , బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు. ఇప్పటి వరకు 1805 సెల్ ఫోన్లు రికవరీ చేశారు.వీటిలో 1664 ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు అందజేశారు.
పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే అందుతుండటంతో బాధిత ప్రజల నుండీ హర్షం వ్యక్తమవుతోంది.