బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఏపీలో 2 రోజులపాటు ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa