ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది ఇండియా స్టోరీ' షూటింగ్ ని పూర్తి చేసుకున్న కాజల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 06:35 PM

గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇటీవల బాలీవుడ్ చిత్రం 'ది ఇండియా స్టోరీ' ని ప్రకటించింది. ఈ చిత్రంలో శ్రేయాస్ టాల్పేడ్ ప్రధాన పాత్రలో నటించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని కాజల్ అగర్వాల్ మరియు శ్రేయాస్ టాల్పేడ్ తమ షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ కొన్ని BTS చిత్రాలని పోస్ట్ చేసింది. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ 2026లో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa