ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త బాయ్ ప్రెండ్ తో ‘కత్రినా’ దీపావళి

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2019, 06:04 PM

బాలీవుడ్ నటి  కత్రినాకైఫ్ కు కొత్త లవర్ దొరికాడు. అతను ఎవరు అనుకుంటున్నారా.  అతడే విక్కీ కోషాల్. కత్రినాకైఫ్ కొత్త లవర్ విక్కీనే అనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు  దీపావళి సెలబ్రేషన్స్ లో వీళ్లిద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు ఊతమిచ్చింది. ఒక కామన్ ఫ్రెండ్ ఇంట్లో వీళ్లిద్దరూ కలిసి దీపావళి  జరుపుకున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. కత్రినా ఇంతకు ముందు రణ్ బీర్ కపూర్ తో ప్రేమాయణం జరిపి పెళ్లి వరకు వెళ్లి చివరకు బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కి దగ్గరయింది ఈ భామ. ఇప్పుడేమో ఇలా. ఇవన్నీ బాలీవుడ్ లో కామనే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa