'వరల్డ్ ఫెమస్ లవర్' కి అస్సలు క్రేజ్ రావడం లేదు. లుక్స్ ఒక్కొక్కటిగా బయికొచ్చాయి. ప్రస్తుతం సింగిల్స్ తో హడావిడి చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలెట్టినప్పటికీ ఎందుకో తేడా కొడుతోంది. విజయ్ దేవరకొండ గత సినిమాలకు వచ్చినంత క్రేజ్ ఈ సినిమాకి రావడం లేదు. నలుగురు హీరోయిన్స్ నటించినా కూడా.. ఎందుకో సినిమాపై క్రేజ్ కనబడడం లేదు. అసలు రౌడీ విజయ్ సినిమా వస్తుంది అంటే ఫాన్స్ ఓ రేంజ్ లో హడావిడి చేస్తారు. కానీ 'వరల్డ్ ఫెమస్ లవర్' విషయంలో అలాంటిదేం కనిపించడం లేదు. మరి సినిమాపై క్రేజ్ లేదా..? విజయ్ క్రేజ్ తగ్గిందా..? అనే డౌట్ ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa