దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రజలందరి భద్రత కోసం పనిచేస్తున్న వైమానిక దళ సిబ్బందికి సూపర్‌స్టార్ మహేష్ దన్యవాదాలు తెలియజేశాడు. ఎయిర్ ఫోర్స్ దినోత్సవం సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.
`జాతీయ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా మన ధైర్యవంతులైన ఐఏఎఫ్ సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా. జాతీయ భద్రత కోసం ఎల్లప్పుడూ కష్టపడుతున్న సైనికులకు అందరం రుణపడి ఉన్నామ`ని ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa