ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రాధే శ్యామ్". ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మార్చిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మార్చి 18 పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మళ్లీ దేశంలో పరిస్థితి బాగుపడితేనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa