ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"బెస్ట్" సినిమాకి హిందీలో మాత్రం కొత్త టైటిల్ .!

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 26, 2022, 02:35 PM

 నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం “బీస్ట్”. ఈ భారీ చిత్రం "కెజెఎఫ్ చాప్టర్ 2"కి పోటీగా ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఇప్పుడు విజయ్ సినిమా బీస్ట్‌ని మేకర్స్ పాన్ ఇండియా కూడా విడుదల చేస్తున్నట్లు అన్ని భాషల్లో ప్రకటించారు. అయితే మన దక్షిణాది భాషలన్నింటిలో ఈ సినిమాని "బీస్ట్" పేరుతో అనౌన్స్ చేసి హిందీలో మాత్రం "రా" అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీంతో ఈ సినిమా హిందీ వెర్షన్ పై మంచి ఆసక్తి మొదలైంది. గతంలో "మాస్టర్" సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa