ప్రతిష్టాత్మికమైన 94వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ ముగిసింది.తాజాగా విల్ స్మిత్ ఈ సంవత్సరం ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా,డెనిస్ విల్లెనెయువ్ డైరెక్ట్ చేసిన 'డూన్' చిత్రం ఈ సంవత్సరం అనేక అవార్డులను గెలుచుకుంది.
లీడింగ్ పాత్రలో ఉత్తమ నటి - జెస్సికా చస్టెయిన్- ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్
లీడింగ్ పాత్రలో ఉత్తమ నటుడు - విల్ స్మిత్ - కింగ్ రిచర్డ్
ఉత్తమ దర్శకుడు - జేన్ కాంపియన్- ది పవర్ ఆఫ్ ది డాగ్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ -CODA
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - డూన్
ఉత్తమ చిత్రం - కోడా
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - క్రూయెల్లా
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ -డూన్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - డూన్
సపోర్టింగ్ పాత్రలో ఉత్తమ నటి - అరియానా డిబోస్- వెస్ట్ సైడ్ స్టోరీ
సపోర్టింగ్ పాత్రలో ఉత్తమ నటుడు - ట్రాయ్ కొట్సూర్- కోడా
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ - డ్రైవ్ మై కార్
బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్) - ది క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa