ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' హిందీ 30 రోజుల బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 05:42 PM

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'RRR; సినిమా 25 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలలో కనిపించారు. ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం, హిందీలో ఈ సినిమా 263.07 కోట్లు వసూలు చేసింది.
1వ రోజు – 20.07 కోట్లు
2వ రోజు – 24 కోట్లు
3వ రోజు – 31.50 కోట్లు
4వ రోజు – 17 కోట్లు
5వ రోజు – 15.25 కోట్లు
6వ రోజు – 13.50 కోట్లు
7వ రోజు – 11.75 కోట్లు
8వ రోజు – 13.50 కోట్లు
9వ రోజు – 18.00 కోట్లు
10వ రోజు – 20.75 కోట్లు
11వ రోజు – 7.00 కోట్లు
12వ రోజు – 6.50 కోట్లు
13వ రోజు – 4.27 కోట్లు
14వ రోజు – 5.00 కోట్లు
15వ రోజు – 5.00 కోట్లు
16వ రోజు – 7.50 కోట్లు
17వ రోజు – 10.50 కోట్లు
18వ రోజు – 3.50 కోట్లు
19వ రోజు – 3.00 కోట్లు
20వ రోజు –2.00 కోట్లు
21వ రోజు – 3.25 కోట్లు
22వ రోజు -  3.00 కోట్లు
23వ రోజు - 3.30 కోట్లు
24వ రోజు – 4.00 కోట్లు
25వ రోజు – 1.50 కోట్లు
26వ రోజు – 1.25 కోట్లు
27వ రోజు – 1.20 కోట్లు
28వ రోజు – 1.10 కోట్లు
29వ రోజు – 1.00 కోట్లు
30వ రోజు –1.40 కోట్లు
టోటల్ 30 రోజుల కలెక్షన్స్ :- 263.07 కోట్ల గ్రాస్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa