కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడు. ధనుష్ తమిళం పాటు తెలుగు , హిందీ సినిమాలో నటిస్తున్నాడు. హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'సార్`అనే టైటిల్ ను ఖరారు చేశారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ధనుష్ తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా `సర్` ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa