నిన్న విడుదలైన శర్వానంద్ "ఒకేఒక జీవితం" తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా బాగుందని, ఎమోషనల్ గా పీక్స్ లో ఉందని మంచి రివ్యూలు ఇస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి.
తొలిరోజున ఓవర్సీస్ లో ఒకే ఒకే జీవితం సినిమా 100కే కలెక్షన్లతో గుడ్ స్టార్ట్ అందుకుంది. ఈ వీకెండ్ కి ఈ కలెక్షన్లు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. లొకేషన్లు కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.
శ్రీ కార్తీక్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని అమలగారు కీలకపాత్రలో నటించారు. రీతువర్మ హీరోయిన్ గా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa