సినిమా ఇండస్ట్రీలో అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లమని, కొత్త వాళ్లు రావడంతో పాటు మీడియా పెరగడంతో సైడ్ ట్రాక్ పట్టిందని హీరో మంచు విష్ణు తెలిపాడు. తన జిన్నా మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. 'నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఓ హీరో ఆఫీసు నుంచి 21 మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైంకు ఫిర్యాదుచేశాను. పూర్తి ఆధారాలతో 18 యూట్యూబ్ ఛానళ్లపై కేసులు పెడుతున్నాను' అని పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa