రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం "విద్యావాసుల అహం". మణికాంత్ గెల్లి ఈ సినిమాకు దర్శకుడు. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మి నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
ఫుల్లాప్ ఈగోతో నిండిపోయిన ఇద్దరు ప్రేమికుల కథే ఈ సినిమా. వీరిద్దరి ఫస్ట్ ఫైట్ ను రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేసారు. దసరా పండుగ రోజున ఉదయం 09:34 నిమిషాలకు హీరో, హీరోయిన్ల ఫిస్ట్ ఫైట్ విడుదల కాబోతుంది.