టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ RAPO20 సినిమాలో 'ఏజెంట్' ఫేమ్ సాక్షి వైద్య హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన భారీ అప్‌డేట్ ను అక్టోబరు 5న ఇవ్వనున్నటు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా 2023లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa