శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా, తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న చిత్రం "ప్రిన్స్". తెలుగు, తమిళ భాషలలో ఈ నెల 21వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం, తెలుగు, తమిళ భాషలలో నిన్న విడుదలైన ప్రిన్స్ ట్రైలర్ ఇప్పటి వరకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa