టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వంలోని తియ్యదనాన్ని అనుభవిస్తుంది. దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలను చేస్తూ, స్టార్ హీరోయిన్ గా రాణించిన కాజల్ ఈ ఏడాది ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.
తాజాగా తన బిడ్డ నీల్ తో కలిసి సీనరీనీ ఎంజాయ్ చేసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందాల చందమామ తన గారాల పట్టీతో ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa