ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB 28' నెక్స్ట్ షెడ్యూల్ పై అఫీషియల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 06:04 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్న మూడవ చిత్రం "SSMB 28". థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.


తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఈ మూవీ నెక్స్ట్ న్యూ షెడ్యూల్ ఎల్లుండి అంటే జనవరి 18 నుండి స్టార్ట్ కాబోతుందని నిర్మాత నాగవంశీ గారు పేర్కొన్నారు. గతంలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్ గా ముగిసిన విషయం తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa