సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ "వారిసు" మూవీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్ కలెక్షన్లను రాబడుతుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటించింది.
కోలీవుడ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్న ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్ లో చేరినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు విజయ్ నటించిన తొమ్మిది సినిమాలు వంద కోట్ల క్లబ్ లో ఉండగా, తాజాగా వారిసు మూవీ ఈ లిస్టు లోకి చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa