టాలీవుడ్ బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ ప్రణీత. కరోనా టైం లో పెళ్లి చేసుకుని, ఆపై సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రణీత ఈమధ్యనే ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే ప్రణీత అప్పుడప్పుడు చిన్నారి ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది కానీ, ఎప్పుడూ ఫేస్ రివీల్ చెయ్యలేదు.
లేటెస్ట్ గా ప్రణీత తన లిటిల్ ముంచ్కిన్ తో సరదాగా ఆడిన దోబూచులాట పిక్స్ ను నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
![]() |
![]() |