తేజస్వి మదివాడ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఐస్ క్రీమ్ సినిమాతో పాపులర్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2తో మరింత ఫేమస్ అయింది. సామ్రాట్ రెడ్డితో రిలేషన్ షిప్.. కౌశల్ గొడవలు.. అందాల ఆరబోత.. ఇలా అన్నీ తేజస్వికి బాగానే పనికొచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ నిండా హాట్ ఫోటోలతో నింపేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఇవి బాగా హైలైట్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa