ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'క్రాంతి'

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 06:06 PM

వి.హరికృష్ణ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప నటించిన యాక్షన్ డ్రామా 'క్రాంతి' ఫిబ్రవరి 23, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు, తమిళం మరియు మలయాళ వెర్షన్‌లలో విడుదల కానుంది.


ఈ యాక్షన్ డ్రామాలో రచితా రామ్ కథానాయికగా నటించింది. సుమలత, రవిచంద్రన్, సంపత్ రాజ్, రవిశంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మీడియా హౌస్ స్టూడియో బ్యానర్‌పై బి. సురేష, శైలజ నాగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa