ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ నిర్మాత చేతికి లారెన్స్ 'రుద్రుడు' తెలుగు హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 04:48 PM

కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ లారెన్స్ నటిస్తున్న కొత్త చిత్రం "రుద్రుడు". కతిరేశన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై కతిరేశనే నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ మూవీ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. గతంలో ఠాగూర్ మధు చిరంజీవితో ఠాగూర్, ఆమీర్ ఖాన్ తో గజిని సినిమాలను నిర్మించారు.


ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది. శరత్ కుమార్ ఈ సినిమాలో విలన్గా నటిస్తుందా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa