కార్తికేయ 2తో సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చందూ మొండేటి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారి పాత్రలో నటించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని ఒక గ్రామానికి వెళ్లి మత్స్యకారులను కలుసుకున్నాడు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa