ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదలను మే 30కి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె సందడి చేయనున్నారు. కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ నటించారు. అయితే పోస్ట్‌పోన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa