ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ప్లాట్‌ఫారమ్‌లో ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు'

cinema |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 03:43 PM

వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో చిత్రం ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ లవ్ గురు అనే టైటిల్ తో విడుదల చేసారు.

ఈ సినిమా మే 10, 2024న ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా రెండు ప్లాటుఫార్మ్స్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది.

ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com