బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌ల పేరుతో కంటెస్టెంట్స్ మానసిక స్థితితో ఆడుకుంటున్నా రంటూ కాంట్రవర్శీ యాంకర్ శ్వేతా రెడ్డి ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3 లో ప్రయత్నించినా ఆమె ఆడిషన్స్‌లో భాగంగా తనను సెక్సువల్ ఫేవర్‌గా ఉండమని కోరారంటూ సంచలన ఆరోపణలు చేసి ఢిల్లీ స్థాయిలో తన నిరసన చేపట్టారు.
గత నెల 21 ప్రారంభమైన బిగ్బఊస్ రెండు వారాలను పూర్తి చేసుకొంది ఈ తరుణంలో మరోసారి మీడియా ముందుకు వచ్చిన శ్వేతా , ‘బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఆడుకుంటున్నారు. వాళ్లను మానసికంగా హింసిస్తున్నారు. జంతువలపై ఏదైనా ప్రయోగం చేయాలంటేనే అది చట్ట విరుద్ధం అంటున్నారు. ఈ సారి హోస్ట్ నాగార్జునపై వ్యక్తిగత దూషణకు దిగతమ్ గమనార్హం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa