ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది 100' ట్రైలర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 07:01 PM

ప్రముఖ నటుడు సాగర్ 'ది 100' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. రాఘవ్ ఓంకర్శశిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిషా నరంగ్ మహిళా ప్రధాన పాత్ర, ధన్యా బాలకృష్ణ కీలక పాత్రలో నటించారు.  తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా  జూలై 11, 2025న విడుదల కానుంది. క్రియా ఫిల్మ్ కార్ప్ మరియు ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఆధ్వర్యంలో రమేష్ కరుతూరి మరియు వెంకీ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa