ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న చిత్రాలివే

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 06:16 PM

శుక్ర‌వారం జూలై 11న‌.. తెలుగు ఎంట‌ర్ టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌లో సుమారు 50 సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. వాటిలో శ్రీ విష్ణు స్వాగ్‌, సూర్య ర‌క్త చ‌రిత్ర‌2, విజ‌య్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం వంటి సినిమాలు తెలుగు టీవీ ఛాన‌ళ్లలో టెలికీస్ట్ అవ‌నున్నాయి. మీకున్న స‌మ‌యంలో మీకు న‌చ్చిన చిత్రాన్ని ఈ క్రింది లిస్టులో ఎంపిక చేసుకుని వీక్షించండి.


డీడీ యాద‌గిరి:


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వేగు చుక్క ప‌గ‌టి చుక్క‌


రాత్రి 9.30 గంట‌లకు పెళ్లాల రాజ్యం


 


జెమిని టీవీ:


ఉద‌యం 9 గంట‌ల‌కు ఇడియ‌ట్‌


మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు బావ‌గారు బాగున్నారా


రాత్రి 10.30 గంట‌ల‌కు ర‌క్త చ‌రిత్ర‌2


 


జెమిని లైఫ్ :


ఉద‌యం 11 గంట‌ల‌కు ఆట‌గాడు


 


జెమిని మూవీస్‌:


తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు హోమం


తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు తొలి చూపులోనే


ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీమ‌తి వెళ్లోస్తా


ఉద‌యం 10 గంట‌ల‌కు వ‌రుడు


మ‌ధ్యాహ్నం 1 గంటకు ఇంట్లో ద‌య్యం నాకే భ‌య్యా


సాయంత్రం 4 గంట‌లకు ల‌క్కీ


రాత్రి 7 గంట‌ల‌కు వీడే


రాత్రి 10 గంట‌లకు చిల‌క్కొట్టుడు


 


ఈ టీవీ:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆమె


ఉద‌యం 9 గంట‌ల‌కు దేవీ పుత్రుడు


 


ఈ టీవీ ప్ల‌స్‌:


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇదే నా మొద‌టి ప్రేమ‌లేఖ‌


రాత్రి 9 గంట‌ల‌కు భార్గ‌వ రాముడు


 


ఈ టీవీ సినిమా:


తెల్ల‌వారుజాము 1 గంట‌కు క‌న‌క‌మ‌హాల‌క్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌


ఉద‌యం 7 గంట‌ల‌కు ఎగిరే పావుర‌మా


ఉద‌యం 10 గంట‌ల‌కు ప‌ర‌మానంద‌య్య శిష్యుల క‌థ‌


మ‌ధ్యాహ్నం 1 గంటకు సైంథ‌వ్‌


సాయంత్రం 4 గంట‌లకు కొబ్బ‌రి బోండాం


రాత్రి 7 గంట‌ల‌కు స‌మ‌ర సింహా రెడ్డి


 


జీ తెలుగు:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గోదావ‌రి


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నువ్వులేక లేను నేను


ఉద‌యం 9 గంట‌లకు బెండు అప్పారావు


సాయంత్రం 4 గంట‌ల‌కు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం


 


జీ సినిమాలు:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మిన్న‌ల్ ముర‌ళి


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కందిరీగ‌


ఉద‌యం 7 గంట‌ల‌కు స్పీడున్నోడు


ఉద‌యం 9 గంట‌ల‌కు రెడీ


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ్రీమంతుడు


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నెక్స్ట్ నువ్వే


సాయంత్రం 6 గంట‌ల‌కు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం


రాత్రి 9 గంట‌ల‌కు దేవ‌దాస్‌


 


Star Maa:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్ర‌తిరోజూ పండ‌గే


తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఎవ‌డు


తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు కెవ్వుకేక‌


ఉదయం 8.30 గంట‌ల‌కు వీర‌సింహా రెడ్డి


సాయంత్రం 4 గంట‌ల‌కు క్రాక్‌


 


Star MAA MOVIES :


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వెల్క‌మ్ ఒబామా


ఉద‌యం 7 గంటల‌కు న‌వ మ‌న్మ‌ధుడు


ఉద‌యం 9 గంట‌ల‌కు ఎంత మంచివాడ‌వురా


మధ్యాహ్నం 12 గంటలకు జులాయి


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాజా ది గ్రేట్


సాయంత్రం 6 గంట‌ల‌కు స్వాగ్‌


రాత్రి 9.30 గంట‌ల‌కు అఖండ‌


 


Star MAA GOLD :


ఉద‌యం 6 గంట‌ల‌కు క‌న్యా కుమారి ఎక్స్‌ప్రెస్‌


ఉద‌యం 8 గంట‌ల‌కు ఏ మంత్రం వేశావే


ఉద‌యం 11 గంట‌లకు అంద‌రివాడు


మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ల‌వ్ ఇన్ షాపింగ్‌మాల్‌


సాయంత్రం 5 గంట‌లకు శ‌క్తి


రాత్రి 8 గంట‌ల‌కు తెనాలి రామ‌కృష్ణ‌


రాత్రి 11 గంట‌ల‌కు ఏ మంత్రం వేశావే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa