ప్రచారమేమీ లేకుండానే విడుదలై సంచలనం సృష్టించిన యానిమేటెడ్ చిత్రం 'మహావతార్ నరసింహ' రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 10 రోజుల్లో ₹105 కోట్లు వసూలు చేసి, దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్ ఫిల్మ్‌గా రికార్డు సృష్టించింది. హోంబలే ఫిల్మ్స్ రూపొందిస్తున్న 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో ఇది తొలి చిత్రం. రెండో భాగంగా 'మహావతార్: పరశురామ్' 2027లో విడుదల కానుందని దర్శకుడు అశ్విన్‌కుమార్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa