వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కడంపై ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి స్పందించారు. "మా నాన్నగారు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 50 ఏళ్లుగా కథానాయకుడిగా కొనసాగడం అనేది ఓ అద్భుతమైన ఘనత. మీరు నిజంగా ఓ అసామాన్య శక్తి. మీ అద్భుతమైన ప్రయాణానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం చాలా గర్వంగా ఉంది." అని బ్రాహ్మణి ఎక్స్ వేదికగా ఆదివారం ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa