|
|
by Suryaa Desk | Fri, Apr 26, 2024, 10:37 PM
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్, కేకేఆర్ జట్లు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేశారు. కేకేఆర్ బ్యాటర్లు సాల్ట్ 75 పరుగులు, నరైన్ 71,వెంకటేశ్ అయ్యార్ 39, శ్రేయస్ 28, రస్సెల్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 2, హర్షల్, కరన్, చాహర్ తలో వికెట్ తీశారు.
Latest News