|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 06:22 PM
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే సమస్యపై అన్ని విధాలా కృషి చేస్తానని ధర్మవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ముదిగుబ్బ మండలంలో శనివారం ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను వాల్మీకులు కలిసి మద్దతు తెలిపారు. సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ. ఎస్టీలో ఉన్న వారిని బీసీల్లో చేర్చడం, ఒకే రాష్ట్రంలో వివక్ష చూపడం అన్యాయమన్నారు. సత్యపాల్ కమిషన్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు అయ్యే విధంగా చూస్తానన్నారు.
Latest News