|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 06:52 PM
బ్రహ్మసముద్రం మండలం యనకల్లులో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు శనివారం ఎన్నికల ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. సురేంద్రబాబుకు మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘనస్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ సాగు, తాగు నీరు చాలా అవసరమన్నారు. జీవనాడి అయిన బీటీపీ కాలువ తవ్వి పూర్తి చేసి రెండున్నరేళ్లలో సాగు నీరు తీసుకువస్తామన్నారు.
Latest News