|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 07:00 PM
అద్దంకి నియోజకవర్గం పరిధిలో శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 15 మంది అభ్యర్థుల నమపత్రాలను ఖరారు చేసినట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి సునీల్ తెలియజేశారు. 6గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు చెప్పారు. వైసీపీ తరఫున ఆదిలక్ష్మి, కాంగ్రెస్ నుండి పార్వతీ, టిడిపి తరఫున ఝాన్సీ, జనసేన తరఫున ప్రేమ్, ఇండిపెండెంట్ అభ్యర్థులు సాగర్, శ్రీనివాసరావు నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.
Latest News