|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:38 PM
ధర్మవరం మున్సిపాలిటీలో సోమవారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం బ్రాహ్మణ విధి, కోట కురుబ విధి, యాదవ వీధిలో సాయంత్రం నేసేపేట, తొగట విధిలో ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Latest News