|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:42 PM
గుంతకల్లు రైల్వే స్టేషన్లో జిఆర్పి పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆదివారం దాడులు నిర్వహించి ఓ మహిళ వద్దఉన్న ఆధారాలు లేని రూ. 50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పి సీఐ నగేష్ బాబు విలేకరులకు తెలిపారు. పట్టణంలోని సాయి హనుమాన్ అపార్టుమెంటులో నివాసముంటున్న అర్చనకార్వా అనధికారికంగా నగదు తరలిస్తుండగా ఎన్నికల తనిఖీల్లో భాగంగా సోదాలు చేస్తుండగా నగదుతో పట్టుబడగా నగదు సీజ్ చేశామని తెలిపారు.
Latest News