|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 01:18 PM
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించేలా షెడ్యూల్ ఖరారయింది. అదే రోజు లోకేశ్, బాలకృష్ణ పర్యటిస్తుండటంతో పర్యటన వాయిదా పడినట్లు ఎర్రగొండపాలెం టీడీపీ నాయకులు సోమవారం తెలిపారు. మే 3, 4వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని తెలిపారు.
Latest News