|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 01:04 PM
రాయదుర్గం: గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల కోసం ఎన్నోసార్లు బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి బటన్ నొక్కి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. పేదలు మరింత అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలన్నారు. టిడిపి చెప్పే అబద్ధపు హామీలు నమ్మకూడదన్నారు.
Latest News