|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 01:08 PM
ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినట్టు అధికారులు మంగళవారం పేర్కొన్నారు. నియోజకవర్గం నుంచి 18మంది నామినేషన్లు వేయగా అందులో మూడు తిరస్కరణకు గురయ్యా యని, మిగిలిన 15మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారితోపాటు స్వతంత్రులు బరిలో ఉన్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. కాగా ప్రధానంగా కూటమి నుంచి సత్యకుమార్ యాదవ్, వైసీపీ తరఫున కేతిరెడ్డి మధ్యే పోటీ ఉండనుంది.
Latest News